అనారోగ్యంతో బాధపడుతున్న తవిటిరాజు కు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

జనసేన

         పార్వతీపురం ( జనస్వరం ) : బలిజిపేట మండలం, వెంగాపురం గ్రామస్తుడు బూడుమూరు తవిటిరాజు గారు గత కొద్ది రోజులుగా రెండు కిడ్నీలు ఫెయిలయ్యి తీవ్ర అనారోగ్యానికి గురి చెందారు. తన పేదరికం ఒక వైపు, ఇద్దరు చంటి పిల్లలు ఒక వైపు, తన అనారోగ్యం మరోవైపు ఆ కుటుంబాన్ని మానసికంగా చాలా చిదిమేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరి మరియు పార్వతీపురం నియోజకవర్గ నాయకులు అక్కివరపు మోహన్ రావు ఆ కుటుంబానికి 5000/- తక్షణ సాయం అందిస్తూనే మీకు మరింత చేదోడుగా మన జనసేన పార్టీ తరపున నిలబడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బలిజిపేట మండల అధ్యక్షులు బంకురు పోలినాయుడు, రగుమండ అప్పలనాయుడు, శంబాన హరిచరణ్, శివ, ప్రగడ కళ్యాణ్, అల్లు రమేష్, ఆది, పాలూరు వెంకటేష్, త్రినాథ్, గార గౌరీ శంకర్, సత్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way