Logo
Date of Publish : 21 September 2022, 4:48 pm
Editor : Sake Naresh

భూ నిర్వాసితులకు అండగా నిలిచిన చంద్రగిరి జనసేన నాయకులు

      చంద్రగిరి ( జనస్వరం ) : అన్నం పండించే రైతు, అన్నం పెట్టే రైతన్న ఈరోజు కన్నీరు పెడుతూవుంటే ఈ రాష్ట్రంలో నాయకులు నిద్ర నటిస్తున్నారు, వారికి మెలకువ వచ్చినప్పుడల్లా రైతుల పొలాలు, ఆస్తులను దోచుకుంటూ కాలం గడుపుతున్నారని జనసేన నాయకులు అన్నారు. స్థానిక చంద్రగిరి మండలం, పణపాకం భూ నిర్వాసితుల స్థలాలను లాక్కోవడం, వారికి నామమాత్రంగా నష్టపరిహారం కల్పించే, దానిని అడ్డుకున్న వారిపై పోలీసు యంత్రాంగం సహాయంతో నడిరోడ్డున పడేస్తున్నారన్నారు. వీటిని అడ్డుకునే క్రమంలో రైతులకు అండగా చంద్రగిరి నాయకులు దేవర మనోహర మరియు రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి వారికి అండగా నిలబడి ప్రభుత్వ యంత్రాంగ వైఖరిపై నిరసన తెలియచేసి రైతులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా నాయకురాలు ఆశా, నాయకులు సాయి, మురళి తదితరాలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com