Logo
Date of Publish : 23 December 2022, 3:28 pm
Editor : Sake Naresh

రైతుల వద్దకు నేరుగా వెళ్లి సమస్యలు గురించి తెలుసుకున్న బొబ్బిలి జనసేన నాయకులు

         

         బొబ్బిలి ( జనస్వరం ) : పారాది గ్రామంలో రైతుల వద్దకు నేరుగా వెళ్లి, వారి యొక్క సమస్యలు గురించి తెలుసుకోవడం జరిగింది. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని, బిల్లులు కూడా వేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడంతో చెరుకు రైతులు పండించిన చెరుకును ఎవరికి పంపించాలో దిక్కుతోచడం లేదని ఆందోళన చెందుతున్నారు. పత్తి పంట రైతులు కూడా తమ పంటను కొనే నాథుడే కరువైపోయాడని, ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడంలేదని అసహనం వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ గారికి ఈసారి తప్పకుండా ఒక అవకాశం ఇచ్చి ఆయనను గెలిపించుకుంటేనే మా యొక్క రైతు కష్టాలు తీరుతాయని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి శ్రీ బాబు పాలూరి అలాగే బొబ్బిలి నాయకులు శ్రీలంక రమేష్ గారు, మండల అధ్యక్షులు సంచన గంగాధర్ గారు. సత్య, మామిడి మర్కెండేయులు, శ్రీరామ్మూర్తి, సత్యనారాయణ, రాజా, సతీష్ మౌళి, బుడి రాజా,అలాగే పారాది కార్యకర్తలు దివ్య, బెల్లాన, శ్రీను సురేష్, అవినాష్, పైడి రాజు, సంతు ఉత్తరావిల్లి తదితర జనసైనికులు పాల్గొని ఈ రైతు దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com