Logo
Date of Publish : 13 July 2023, 3:16 pm
Editor : Sake Naresh

వైసీపీకి ధీటుగా సమాధానం ఇచ్చిన బొబ్బిలి జనసేన నాయకులు

    బొబ్బిలి ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లపై ఏదో వ్యాఖ్యలు చేశారని మరేదో దుష్ప్రషారంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అధికారం నేతలు వాలంటీర్లు రెచ్చ కొట్టి మరి పవన్ కళ్యాణ్ గారిని దిష్టిబొమ్మలు తగలబెట్టించడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారిని చెప్పులతో చెప్పులు దాంట్లో వేయడం జరిగింది. దీనికి దీటుగా ఈరోజు బొబ్బిలి జనసైనికుల నిలయంలో వాలంటీర్లకు మరియు వైసీపీ నేతలకు దిమ్మసిరిగే కౌంటర్ ఇచ్చిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరి గారు అలాగే బొబ్బిలి నాయకులు మరియు బొబ్బిలి నాలుగు మండలాల అధ్యక్షులు కలిపి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అలాగే పవన్ కళ్యాణ్ గారికి పూలమాలలతో, పాలాభిషేకం చేసి పవన్ రావాలి పాలన మారాలి అని చెప్పి నినాదాలతో  పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది..... అనంతరం ప్రెస్ మీట్ లో  బాబు పాలూరి గారు మాట్లాడుతూ వైసీపీని దుమ్మెత్తి పోశారు 5000 జీతంతో యువత లోని ప్రతిభను వారిలోని శక్తిని ఐదు వేలకే అలా కట్టిపడేస్తుందని ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలని చెప్పేసి వాలంటరీల కోరుకుంటున్నారని కానీ వారిలో ఉన్న కొంతమంది చెడ్డవాళ్ళు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు అని చెప్పి ఈ రౌడీ వైసిపి నాయకులు కొంతమంది వాలంటీర్లు గుంపులో చేరిపోయి చేరిపోయి తూతూ మంత్రంగా నిన్న నిరసన కార్యక్రమాలు చేపట్టారు అసలు చెప్పాలంటే వాలంటీర్లకు పవన్ కళ్యాణ్ గారు ఏమని విమర్శించారు కూడా తెలియని పరిస్థితి నెలకొంది అనే దుమ్మెత్తి పోశారు అలాగే బొబ్బిలి నియోజకవర్గ మండల అధ్యక్షులు గంగాధర్ గారు, బవిరెడ్డి మహేష్, మరడాన రవి మరియు నాయకులు సాయి సురేష్ గారు, రామక్రిష్ణ గారు, ఉమా మహేష్ గారు, ధనుంజయ గారు, ఆదినారాయణ గారు, పల్లెం రాజా గారు, వెంకటరమణ గారు, చీమల సతీష్ గారు, వీర మహిళలు దివ్య గారు, యామిని గారు వైసీపీకి దీటుగా సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి నియోజకవర్గం నాయకులు, జనసైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com