Logo
Date of Publish : 19 May 2023, 4:10 pm
Editor : Sake Naresh

జనశక్తి బూత్ స్థాయి బలోపేతం కృషి చేస్తున్న ఎల్బి నగర్ శిరీష పొన్నూరు

      హైదరబాద్ ( జనస్వరం ) : జనశక్తి బూత్ స్థాయి బలోపేతం లో భాగంగా, ఎల్బి నగర్ నియోజకవర్గంలో బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం దిశగా నిన్న సాయంత్రం నియోజక వర్గ కో ఆర్డినేటర్ శ్రీమతి శిరీష పొన్నూరు గారు కోతపేట లోని 1,2,3,4& 20,21,22 బూత్ లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. వారి  దృష్టికి సమస్యలు తీసుకొచ్చారు. రోడ్డు పనులు, డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేయకపోవడం, దళిత బంధు పిల్లల ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేకపోవడం సమస్యలు వివరించారు.  వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుక వెళ్లి సమస్య పరిష్కారం అయ్యేదాకా అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల కృష్ణ, శ్యామ్, గౌతమ్, అక్షయ్, లింగం, శివ, రాజశేఖర్, శ్రీను, వీర మహిళలు వెంకట లక్ష్మీ, శాంతి, రాధిక పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com