Logo
Date of Publish : 23 November 2021, 3:32 pm
Editor : Sake Naresh

విలేకర్ల నిరాహారదీక్షకు మద్దతు తెలిపిన అనంత జిల్లా జనసేన పార్టీ ఉఫాధ్యక్షుడు లాయర్ జయరాం రెడ్డి

          అనంతపురం ( జనస్వరం ) : అనంతపురంలో APUWJ ఆధ్వర్యంలో జరుగుతున్న విలేకర్ల నిరాహారదీక్షకు అనంత జిల్లా జనసేన పార్టీ ఉఫాధ్యక్షుడు లాయర్ జయరాం రెడ్డి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ విలేఖరుల సమస్యలు తెలిసాక చాలా బాధ కలిగించింది. గత దశాబ్దాల కాలంగా టిడిపి, గతంలో కాంగ్రెస్ ఇప్పుడు వై‌ఎస్‌ఆర్‌సి‌పి పార్టీలు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో పని చేస్తున్నా విలేకరులకు న్యాయం చేయలేని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పాలిస్తున్నాయి అంటే ఎంత సిగ్గుచేటని అన్నారు. సర్క్యులేషన్ తక్కువ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా విలేకర్ల పరిస్థితి ఏంటి వీరు మరియు వీరికుటుంబాలు ఇంకా ఎంత ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందారు. ఒక్క మారు ఊహించుకోవడానికే చాలా భయం, బాధ కలుగుతుంది. తక్షణమే విలేకర్ల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, జనసైనికులు విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.  


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com