Logo
Date of Publish : 21 February 2022, 11:29 am
Editor : Sake Naresh

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రెండో విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం

    ఎమ్మిగనూరు, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ గౌడ్ గారి ఆదేశాల మేరకు స్థానిక పార్టీ కార్యాలయం నందు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా చేనేత రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్ కరణం రవి మాట్లాడుతూ దేశంలో ఏ పార్టీ తన కార్యకర్తలకు ఇవ్వలేని భరోసా ఇచ్చిన ఏకైక పార్టీ జనసేన అని అన్నారు. అలాగే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సువర్ణ అవకాశాన్ని ఇవ్వడం ద్వారా ప్రతి యొక్క అభిమాని, కార్యకర్త సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అదే విధంగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకుపోయి 2024లో పార్టీ గెలుపుకి ప్రతి ఒక్క జనసేన నాయకులు, జనసైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రమేష్, కాశీం, మునిస్వామి, రషీద్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com