Logo
Date of Publish : 20 December 2022, 4:10 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారి మనోగతం పుస్తకాన్ని జనసేన నాయకులతో ఆవిష్కరణ

     గజపతినగరం ( జనస్వరం ) : నియోజకవర్గ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన అధ్యక్షతన ఈరోజు గంట్యాడ మండలంలో పిట్ట బాలు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి మనోగతం పుస్తకాన్ని జనసేన నాయకులతో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రాంబాబు చౌడువాడ, చిన్ని కృష్ణ, పొట్నూరు చంటి, కిలా బాలాజీ, గుద్దుల ఈశ్వరరావు, సుంకరి కోటి, కోరాడ గణేష్, కేదాసు, పడాల శివకుమార్, పైడ్రాజు, అప్పన్న దొర, నాగిరెడ్డి కాళీ, సత్తిబాబు రుద్ర, పసుమర్తి సాయి, నాగు బిల్లి శంకర్రావు, దాట్ల గంగరాజు, గారి గౌర్నాయుడు, పిట్ట రఘు, వారబోయిన గంగరాజు జన సైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com