Logo
Date of Publish : 18 October 2022, 4:52 pm
Editor : Sake Naresh

జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రాలు ఇచ్చిన భూమి లేని కౌలు రైతులు

         నెల్లూరు ( జనస్వరం ) : గత 30 ఏళ్లుగా సొంత భూమి లేక ,వ్యవసాయ కూలీలుగా, కౌలు రైతులుగా, ఉపాది హామీ పనులకి వెళ్తూ జీవనం సాగిస్తున్న కౌలు రైతులు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు భరత్ మాట్లాడుతూ భూమి లేని రైతులకి, ప్రభుత్వము భూములు మంజూరు చేయాలని, వ్యవసాయం చేస్తూ సొంత భూమి లేక రైతులు కౌలు కట్టుకోలేక, ప్రభుత్వ పథకాలు అందక నష్టపోతున్నారు అని అన్నారు. అర్హత కలిగిన వారికి భూమి ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో కానగల శ్రీనివాస్ జయ ప్రసాద్, నరసింహ రాయల్, గంగాధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com