Logo
Date of Publish : 08 December 2021, 2:28 am
Editor : Sake Naresh

వరద బాధితులని ఆదుకున్న కువైట్ ఎన్నారై జనసేన

         న్యూస్ ( జనస్వరం ) : వరదల్లో సర్వం కోల్పోయి సహాయం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితులను ఆదుకోవడం కోసం కువైట్ జనసేన నాయకులు ముందుకు వచ్చారు.  జనసేన నాయకులు నరస రామయ్య వృత్తి రీత్యా కువైట్ లో ఉంటూ వరద బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. మంగళవారం గురుపేట, పాటూరు మరియు ఎర్రి పాపగారిపల్లిలో లక్ష అయిదు వేల రూపాయలు నిత్యవసర వస్తువులు మరియు ఆర్థిక సహాయం అందించారు.  స్థానిక జనసేన నాయకులు పురం సురేష్ మాట్లాడుతూ రూపాయికి రూపాయికి పోగు వేసుకొని కొనుక్కున్న వస్తువులన్నీ కళ్ళముందే నీటిపాలు అయ్యాయని వారి మాటలు వింటుంటే గుండె బరువెక్కుతోందని బాధితులతో కలిసి మాట్లాడి వారిని ఓదార్చారు.  మనందరి బాధ్యత అని తిమ్మాయిపాలెం జనసేన నాయకులు పురం సురేష్ సింగిరి నరస రామయ్య అన్నారు. సహాకారం అందించిన సుభాష్ చంద్రబోస్, సింగిరి సుబ్రహ్మణ్యం, మోడం చిరంజీవి, మౌలానా, తిమ్మాయపాలెం నరసింహులు, మునిరత్నం, గురేష్, కుప్పయ్య, ఓబులేష్ లకు  ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు  చిట్వేలి జనసేన నాయకులు మాదాస్ నరసింహ, కోడూరు జనసేన నాయకులు ముత్యాల కిషోర్, నందలూరు జనసేన నాయకులు కొట్టే శ్రీహరి రవి, తిమ్మాయిపాలెం జనసైనికులు కరిముల్లా, కార్తీక్, మోహన్, నవీన్, ప్రకాష్ ముత్యాల, అనిల్ గుంటుపల్లి, రాజేష్, సతీష్ మరియు రాజా అల్లావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com