Logo
Date of Publish : 03 August 2020, 10:49 am
Editor : Sake Naresh

తిరుపతి కరోనా హాస్పిటల్ కి ఆక్సిజన్ కాన్సన్ ను అందజేసిన కువైట్ NRI జనసేన

తిరుపతి కరోనా హాస్పిటల్ కి ఆక్సిజన్ కాన్సన్ ను అందజేసిన కువైట్ NRI జనసేన

       జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీ జన్మదినం కావడంతో ఒక నెల రోజుల ముందు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీ నాయకులు సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధమయ్యారు ఇందులో భాగంగా "జనసేన NRI సేవా సమితి కువైట్" వారి సమక్షంలో ఆ సంస్థ అధ్యక్షులు శ్రీ రామచంద్ర నాయక్ మరియు వారి మిత్రులు మొహమ్మద్ గౌస్, దామోదర్ నాయుడు. సహకారంతో ఈ రోజు సుమారు 60 వేల విలువచేసే (ఆక్సిజన్ కాన్సన్ ట్రీట్ మెషిన్ ) రుయా ఇన్చార్జ్ సూపర్డెంట్ నాగ మునిందర్ బాబు గారికి అందజేయడం జరిగింది ఇలాగే జనసేన పార్టీ నాయకులు అందరు కూడా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ వాళ్లకి తోడుంటూ కరోనా సమయంలో కూడా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు జనసేన పార్టీ ద్వారా చేస్తున్నాము తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్ రాయల్ ,కాంచన శ్రీకాంత్, కృష్ణయ్య ,మధు సుదన్,పగడాల మురళి ,కొండా రాజమోహన్ వేమూరి హరి ,మరియు ఆస్పత్రి మాజీ వర్కింగ్ చైర్మన్ చినబాబు ఆస్పత్రి వైద్యులు సిబ్బంది జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com