Logo
Date of Publish : 28 August 2021, 4:56 pm
Editor : Sake Naresh

ప్రమాదములో గాయపడిన జనసైనికుడికి ఆర్థిక సహాయం, నిత్యావసరసరుకులు అందించిసేన పార్టీ కువైట్ సభ్యులు

     ఎచ్చెర్ల, (జనస్వరం) : ఎచ్చెర్ల నియోజకవర్గం, ఎచ్చెర్ల మండలం, అల్లినగరం గ్రామానికి చెందిన గేదల చిన్నారావు గారు యాక్షడెంట్ కారణంగా రెండు కాళ్ళు కోల్పోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ  కువైట్ సభ్యులు, జనసేనపార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని పురస్కరించుకుని గేదల చిన్నారావు గారు అనే నిరుపేద కుటుంబానికి తాలబత్తుల పైడిరాజు పిలుపు మేరకు జనసేన పార్టీ కువైట్ సభ్యులు  శ్రీ రాపాక కళ్యాణ్ శ్రీను గారి ఆర్థిక సహాయంతో, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ కార్యక్రమ నిర్వహణ రాష్ట్ర కో ఆర్డినేటర్,  శ్రీ సయ్యద్ విశ్వక్ సేన్ గారి చేతులు మీదగా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం మరియు నిత్యావసర సరుకుల అంద చెయ్యడం జరిగింది. ఈ నిరుపేద కుటుంబాన్ని దాతలు ముందుకు వచ్చి సహాయం చెయ్యాలి అని కోరడం జరిగింది. ఆ కుటుంబం జనసేన పార్టీ కువైట్ నాయకులు శ్రీ యర్రంశెట్టి హరిబాబు, రాయల్ మరియు శ్రీ గంగారపు చంద్రశేఖర్ గారికి కృతజ్ఞత తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు బర్నల దుర్గారావు, కొప్పు సింహాచలం, రొంగలి ఈశ్వర్, గేదల రాంబాబు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com