నెల్లూరు, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ కువైట్ నిర్వహిస్తున్న 30 రోజులు 30 సేవ కార్యక్రమాల్లో భాగంగా ఈర్నాల వెంకటేశ్వర్లు గారు సహకారంతో, నెల్లూరు జిల్లా జనసేనపార్టీ వీరమహిళలు కోలా విజయలక్ష్మి గారు మరియు జిల్లా కార్యదర్శి పసుపులేటి సుకన్య గారు ఆధ్వర్యంలో కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న 50 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలో భాగంగా కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కత్తి తిరుమల గారు షానవాజ్ గారు చిన్నా జనసేన మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com