Logo
Date of Publish : 03 June 2022, 7:13 am
Editor : Sake Naresh

జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కువైట్ జనసేన నాయకులు

        రాజోలు ( జనస్వరం ) : మలికిపురం మండలం, కత్తి మండ గ్రామానికి చెందిన కటికరెడ్డి సాయికి ప్రమాదవసాత్తూ కాలికి ఆపరేషన్ జరిగింది. బోనం దుర్గా ప్రసాద్ జనసేన కువైట్ గ్రూప్ వారికి తెలియచేయడం జరిగింది. వెంటనే స్పదించి అతని మందుల కోసం ఖర్చులకి జనం కోసం మనం జనసేన రాజోలు కువైట్ గ్రూపు సభ్యులు యర్రంశెట్టి బాబీ మరియు సభ్యులు 10000 ఆర్థిక సహాయాన్ని అందించారు. జనసేన నాయకులు పంచదార చినబాబు, జనసేన వార్డ్ నంబర్  అడబాల నగేష్, రేకపల్లి నాగరాజు అందచేయడం జరిగింది. జనం కోసం మనం జనసేన రాజోలు కువైట్ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com