
రాజోలు ( జనస్వరం ) : మలికిపురం మండలం, కత్తి మండ గ్రామానికి చెందిన కటికరెడ్డి సాయికి ప్రమాదవసాత్తూ కాలికి ఆపరేషన్ జరిగింది. బోనం దుర్గా ప్రసాద్ జనసేన కువైట్ గ్రూప్ వారికి తెలియచేయడం జరిగింది. వెంటనే స్పదించి అతని మందుల కోసం ఖర్చులకి జనం కోసం మనం జనసేన రాజోలు కువైట్ గ్రూపు సభ్యులు యర్రంశెట్టి బాబీ మరియు సభ్యులు 10000 ఆర్థిక సహాయాన్ని అందించారు. జనసేన నాయకులు పంచదార చినబాబు, జనసేన వార్డ్ నంబర్ అడబాల నగేష్, రేకపల్లి నాగరాజు అందచేయడం జరిగింది. జనం కోసం మనం జనసేన రాజోలు కువైట్ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.