
కురుపాం ( జనస్వరం ) : జియమ్మవలస మండలం పెద్దబుడ్డిడిలో జనం కోసం జనసేన పవన్ అన్న కోసం కురుపాంసేన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ గ్రామాన్ని సందర్శిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు ఆశయాలు ప్రజలకు తెలియజేస్తూ ఆ గ్రామం యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో జనసేన పార్టీకి ఒక అవకాశం ఇచ్చి 2024లో జనసేన పార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలని నియోజవర్గ జనసేన నాయకులు, జనసైనికులు గ్రామం ప్రజల్ని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వహణ కమిటీ పెంట శంకర్రావు, నియోజవర్గ IT కోఆర్డినేటర్ రంజిత్ కుమార్, కొమరాడ మండల అధ్యక్షులు శ్రీకర్, నియోజవర్గ నాయకులు రమేష్, రాజేష్, గౌరీ, శ్రీను, వెంకీ, భార్గవ్, పోలీ నాయుడు, ప్రేమ్, సుధా, సాయి మరియు వీర మహిళా మంగ, జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు.