Logo
Date of Publish : 29 December 2020, 2:16 pm
Editor : Sake Naresh

తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎం‌పి‌డి‌ఓ కు వినతి పత్రాన్ని అందించిన కుప్పం జనసేన నాయకులు

             చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలలో త్రాగునీటి సమస్య ముఖ్యమైనది. ఇందుకు కారణంగా మండలంలోని 17 పంచాయతీలలో గల గ్రామాలలో ఎక్కడైతే నీటి సమస్య ఉందో అదేవిధంగా వాటర్ ట్యాంక్ మరమ్మత్తులు జరపాలని ప్రతి రెండు ఇళ్లకు ఒక కుళాయి అమర్చాలని స్థానిక జనసేన నాయకులు ఎం‌పి‌డి‌ఓ కు వినతి పత్రాన్ని అందించారు. పాడుబడ్డ బోర్లను మరమ్మత్తులు చేయించాలని కోరారు. ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అయినా త్రాగునీటి సమస్యను పరిష్కరించకపోవడం దారుణ౦ అన్నారు. వీలయినంత త్వరగా సమస్యను పరిష్కరించాలని, లేకపోతే ధర్నాకు దిగుతామని జనసేన నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హరీష్, రామకుప్పం మండలం జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com