Logo
Date of Publish : 14 December 2022, 3:14 pm
Editor : Sake Naresh

కూకట్ పల్లి 115 డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు దుర్గా శ్రీనివాస్ శ్రద్ధాంజలి ఘటించిన జనసేన నాయకులు

     కూకట్ పల్లి ( జనస్వరం ) : నియోజకవర్గం పరిధిలోని బాలాజీ నగర్ 115 డివిజన్ జనసేన పార్టీ మాజీ అధ్యక్షులు దుర్గా శ్రీనివాస్ (హైటెక్) గారి అకాల మరణానికి చింతిస్తూ టెంపుల్ బస్టాండ్ లో ఆయన ఆత్మకు శాంతి కలగాలని మరియు వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని శ్రద్ధాంజలి ఘటించడం జరిగినది. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసేన పార్టీ నాయకులు శంకర్ గౌడ్, రాజారం రాజలింగం, మండలి దయాకర్, కొల్లా శంకర్ నందగిరి సతీష్, మహేష్, బచ్చు నాగ మల్లేశ్వరరావు, వెంకట సుభాష్, వెంకటాచారి, పసుపులేటి ప్రసాద్, సాలాది శంకర్, వినోద్ కుమార్, వీర మహిళలు ద్రాక్షాయిని, వెంకట్ లక్ష్మి, మహాలక్ష్మి కూకట్పల్లి నియోజకవర్గంలోని వివిధ పార్టీ నాయకుల మరియు కాపు సంఘ అధ్యక్షుడు భరత్ కుమార్, హెచ్ఎం మూర్తి, అడుసుమలి వెంకటేశ్వరరావు, రాంబాబు, సత్యనారాయణ, వాసునాయుడు, పనింద్ర తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com