Logo
Date of Publish : 11 March 2022, 2:56 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీకి లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్

     మంగళగిరి, (జనస్వరం) : మంగళగిరి జనసేనపార్టీ కార్యాలయంలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, విజయదుర్గ దంపతులు కుమార్తె ఆక్షయ కుమారుడు లోకేష్ జనసేనపార్టీకి 1 లక్ష రూపాయలు (1,00,000/-) విరాళం అందజేశారు. ఈ సందర్భంగా పీఏసీ ఛైర్మన్ మనోహర్ గారు మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీలో నివసించే బొలియశెట్టి శ్రీకాంత్ దంపతులు పార్టీకి విరాళం ఇవ్వడం చాలా ఆనందంగా వుంది. పార్టీకోసం 2014లో పార్టీ పెట్టినప్పుడు నుండి పార్టీ కోసం కష్టపడుతున్నారని అన్నారు. అలాగే జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ గారు ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ నాలుగు నియోజకవర్గంలో వున్నా మండల కమిటీ బాధ్యతలు కూడా సక్రమంగా ముందుకు తీసుకొని వెళ్లడం చాలా ఆనందంగా అన్పించిందని, జనసేనపార్టీని ఇంతగా ప్రేమించే వాళ్ళు వుండం జనసేనపార్టీ అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మీ కుమారి, అన్నపూర్ణమ్మ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com