Logo
Date of Publish : 30 April 2022, 4:16 pm
Editor : Sake Naresh

జనసేన నాయకులు కూనపరెడ్డి రాజారావుని పరామర్శించిన కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రేడి రామకృష్ణ

    కైకలూరు, (జనస్వరం) : కృష్ణా జిల్లా, కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి మండలం, కొమ్మరు గ్రామ వాస్తవ్యులు ముదినేపల్లి మండల జనసేన నాయకులు కూనపరెడ్డి రాజా రావు తండ్రి కూనపరెడ్డి శ్రీ హరి దాసు ఈ నెల 27వ తారీఖున స్వర్గీయలయ్యారు. శ్రీ హరి దాసు గారి కుటుంబాన్ని కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రేడ్డి రామకృష్ణ(రామ్), ముదినేపల్లి మండలం విచ్చేసి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్బంగా రామ్  హరిదాసు గారి చిత్రపటానికి ఘన నివాళులర్పించడం జరిగింది. అనంతరం రామకృష్ణ మాట్లడుతూ గ్రామ పెద్దలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తనదైన శైలిలో పేరు పొందిన వ్యక్తి మన నుండి దూరం కావటం చాలా బాధాకరం అని అయన ఆత్మకు శాంతిచేకూరాలి అని ప్రార్ధించారు. బండ్రేడ్డి రామ్ వెంట ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకయ్య, కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, కృష్ణా జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు చెన్నంశెట్టి చక్రపాణి, ముదినేపల్లి మండల జనసేన నాయకులు మోటేపల్లి హనుమా, పోకల కృష్ణ, కృష్ణా జిల్లా BJP యువ మోర్చా నాయకులు కోటప్రోలు కృష్ణా, అంబుల భరత్, కొత్తపల్లి జనసైనికులు పాశం శ్రీను, సుదాబత్తుల సాయిష్, బోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్ని హరిదాసు గారి చిత్రపటానికి ఘన నివాళులర్పించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com