Logo
Date of Publish : 15 April 2022, 5:04 am
Editor : Sake Naresh

పొరస్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన కృష్ణా జిల్లా అధ్యక్షులు బంద్రెడ్డి రామకృష్ణ

   నూజివీడు, (జనస్వరం) : కృష్ణా జిల్లా, నూజివీడు నియోజకవర్గము అక్కిరెడ్డిగూడెంలో పొరస్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం సంఘటనా స్థలాన్ని జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు కృష్ణా జిల్లా అధ్యక్షులు బంద్రెడ్డి రామకృష్ణ పరిశీలించడం జరిగింది. అలాగే మృతుల కుటుంబాలను పరామర్శించి, కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని రామకృష్ణ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బొలియశేట్టి శ్రీకాంత్, జిల్లా కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణ, చింతల లక్ష్మీ, శ్రీనివాస్, రెడ్డి మణి, అధికార ప్రతినిధి శివరామకృష్ణ, మండల అధ్యక్షులు రవికిరణ్, కృష్ణ, రాము, నియోజకవర్గ నాయకులు నాగబాబు, వెంకట్రావు, ఉమ, తేజస్విని, సురేష్, కిషోర్, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com