Logo
Date of Publish : 07 March 2022, 4:59 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ జెండా దిమ్మెలను ప్రారంభించిన కృష్ణా జిల్లా జనసేన నాయకులు

    జగ్గయ్యపేట, (జనస్వరం) : కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండలం పోలంపల్లి, కంభంపాడు గ్రామంలో జనసేన పార్టీ జెండా దిమ్మెలను కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ గార్ల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నలభై సంవత్సరాల నుండి ఏ పార్టీ కూడా కార్యకర్తల శ్రేయస్సు గురించి ఆలోచించలేదని పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల గురించి ఆలోచించి క్రియాశీలక సభ్యత్వం లాంటి గొప్ప కార్యక్రమానికి నాంది పలికారని జగ్గయ్యపేట నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురవేయాలని, పవన్ కళ్యాణ్ గారిని సీఎంను చేయడమే మన లక్ష్యం అని, ఆ దిశగా కార్యకర్తలు ఆడుగులు వెయ్యాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాడీసా మురళి కృష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్, మూడు మండల అధ్యక్షులు, తులసి బ్రహ్మం, రేంగండ్ల వెంకటరామయ్యా, తునికపాటి శివ జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com