Logo
Date of Publish : 01 July 2022, 4:46 pm
Editor : Sake Naresh

చనిపోయిన జనసైనికుడి కుటుంబానికి అండగా కృష్ణా జిల్లా జనసేన నాయకులు

    కృష్ణా, (జనస్వరం) : కృష్ణా జిల్లా, తిరువూరు నియోజకవర్గం, తిరువూరు మండలం ఎర్రమ్మాడు గ్రామ జనసైనికుడు  కోటపాటి భోజ మరణ వార్త విన్న వేంటనే వారి కుటుంబాన్ని పరామర్శించిన తిరువూరు నియోజకవర్గం నాయకులు, ఈ విషయంపై జిల్లా ఉపాధ్యక్షులు బోలియశేట్టి శ్రీ కాంత్ కి తేలియజేయగా వారు వెనువేంటనే వారి కుటుంబానికి అండగా ఉంటామని, ఆ విషయాన్ని జిల్లా అధ్యక్షులకు తెలియజేశారు. ఆ మాట ప్రకారం తమ వంతుగా జిల్లా అధ్యక్షులు బండ్రేడి రామకృష్ణ (రూ.5000) జిల్లా ఉపాధ్యక్షులు బోలియశేట్టి శ్రీకాంత్ (రూ.5500)అర్థిక తోడ్పాటుతో పాటుగా తిరువూరు నియోజకవర్గంలో నాలుగు మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తమ వంతుగా ఈ సాయంలో, దాతృత్వంతో తొటి జనసైనీకుడి కుటుంబానీకి జిల్లా ఉపాధ్యక్షులు బోలియశేట్టి శ్రీకాంత్ చేతల మీదుగా  22,000 వేల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు బండ్రేడి రామకృష్ణ సూచనల ప్రకారం జిల్లా ఉపాధ్యక్షులు బోలియశేట్టి శ్రీ కాంత్ అధ్యక్షతన, జిల్లా కార్యవర్గం సభ్యులు మనుబోలు శ్రీనివాస రావు, తిరువూరు నియోజకవర్గం నాలుగు మండలాల అధ్యక్షులు, గంపలగూడెం మండలం  చింతలపాట్టి వేంకట కృష్ణ, తిరువూరు మండలం అధ్యక్షులు  పర్సా పుల్లరావు, ఏ.కొండూరు మండలం అధ్యక్షులు లాకవాతు విజయ్, విస్సన్నపేట మండలం అధ్యక్షులు యాసిన్, వుయ్యూరు జయప్రకాశ్, పగడాల లక్ష్మణరావు, వట్టి కుంట్ట క్రిష్ణ, పసుపు లేటి రవీంద్ర, చిలకా వినోద్, పసుపు లేటి సతీష్, సాయి, ఎస్సయ్య, తోట హరీష్, కార్యకర్తలు, జనసైన్యం పాల్గొన్ని మరణించిన జనసైనికుడికి అండగా నిలిచి ఘననివాళులు తేలియజేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com