నరసాపురం ( జనస్వరం ) : అరుంధతీ పేట (29 వ వార్డు) చెందిన వసంతాడ బుజ్జిబాబుకి ఇటీవల కాలంలో బ్రైన్ స్ట్రోక్ వచ్చి నడవలేని పరిస్థితులలో ఉన్నాడు. విషయాన్ని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీ కృష్ణ చిన్నా దృష్టికి వచ్చింది. వారికి అండగా పది వేల రూపాయల ఆర్థిక సహాయంగా వారి కుటుంబ సభ్యులకి అందించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com