Logo
Date of Publish : 19 October 2020, 3:28 pm
Editor : Sake Naresh

కడప జిల్లా చెందిన జనసైనికుని నెల్లూరు జిల్లా జనసేన నాయకులు కోట్టే వెంకటేశ్వర్లు గారు 10000 ఆర్థిక సహాయం

కడప జిల్లా చెందిన జనసైనికుని నెల్లూరు జిల్లా జనసేన నాయకులు కోట్టే వెంకటేశ్వర్లు గారు 10000 ఆర్థిక సహాయం

             కడపకు చెందిన గజ్జల సాయి గత కొన్ని సంవత్సరాలుగా జనసేన పార్టీ కోసం పూర్తిస్థాయిలో పని చేస్తున్నాడు.  ఐతే ఇటీవల సాయి తండ్రికి కరోనా వచ్చి తగ్గిపోగా అనంతరం గుండెకు సంబంధిత వ్యాధి బయటపడింది. ఈ విషయాన్ని కడప జిల్లా జనసేన పార్టీ నాయకులు తాతంశెట్టి నాగేంద్ర ద్వారా విషయం తెలుసుకున్న నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు కోట్టే వెంకటేశ్వర్లు తీగల చంద్రశేఖర రావులు కడపకు వెళ్లి సాయి తండ్రిని పరామర్శించిన సాయి కుటుంబ సభ్యులకు ధైర్యం చేప్పి ఆపరేషన్ నిమిత్తం పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ రవిప్రసాద్, మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ్ కోఆర్డినేటర్ పండ్రా రంజిత్ కుమార్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com