Logo
Date of Publish : 07 April 2022, 10:58 am
Editor : Sake Naresh

అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితులకు అండగా కొత్తపేట జనసేన నాయకులు

   రావులపాలెం, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గము రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామంలో ప్రమాదవశాత్తు  యార్లగడ్డ రత్నకుమారి, ములగలేటి ఇంద్ర, రాపాక కీర్తి, యార్లగడ్డ కావ్య, యార్లగడ్డ రాజేష్ లకు చెందిన గృహాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న  కొత్తపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, గ్రామ జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులతో వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకుని వారికి 17,100 రూపాయల ఆర్థిక సహాయం, 5 బియ్యం బస్తాలు వారికి సహాయం అందించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com