Logo
Date of Publish : 03 September 2020, 5:00 pm
Editor : Sake Naresh

కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ బండారు శ్రీనివాస్ గారి చేతుల మీదుగా బడుగువానిలంక వరద భాదితులకు ఎన్నారై ల సహాయం

కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ బండారు శ్రీనివాస్ గారి చేతుల మీదుగా బడుగువానిలంక వరద భాదితులకు ఎన్నారైల సహాయం

            కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ బండారు శ్రీనివాస్ గారి చేతుల మీదుగా బడుగువానిలంక వరద భాదితులకు ఎన్నారై ల సహాయం చేశారు. ఏదేశమేగినా  ఎందు  కాలీడిన పొగడరా నీ తల్లి భూమి భారతీని, "మానవ సేవే మాధవ సేవ" . ప్రజా సేవ కోసమే అంకితమైన గౌ" శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు కానుకగా సామాన్యుల క్షేమం కోరి రాజకీయాలకు అతీతంగా సహాయార్థం గా బహరైన్ దేశంలో లో ఉద్యోగం చేసే చెముడులంక వాస్తవ్యులు రాయుడు వెంకటేశ్వర రావు(రాయుడు గోపాలకృష్ణ గారి అబ్బాయి) ఆయన మిత్రులు ఉప్పుటూరి వెంకటేశ్వర్లు, మనపురం సతీష్ కుమార్ , రాకుర్తి ఆనంద్ గారు గార్లు గల్ఫ్ జనసేన బహ్రయిన్ నుంచి ఆలమూరు గ్రామస్థులు ,శ్రీ రాజేష్ చీకర్ మల్లి , కొత్తపేట మండలంకు చెందిన మైగాపుల రామకృష్ణ , గొర్రెల గోపాలకృష్ణ గార్లు కలిసి బడుగువానిలంక గోదావరి వరద ఉధృతి కారణంగా ఇబ్బంది పడుతున్న బడుగు వానిలంక గ్రామానికి చెందిన వంద కుటుంబాలకు 25 నిత్యావసర వస్తువుల కిట్లు పంపిణీ చేయాలని భావించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com