Logo
Date of Publish : 05 March 2022, 2:41 am
Editor : Sake Naresh

శివరాత్రి తిరునాళ్ళలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన కొత్తపట్నం జనసేన నాయకులు

    కొత్తపట్నం, (జనస్వరం) : కొత్తపట్నం మండలంలోనీ మడనూరులో శివరాత్రి తిరునాళ్ళలో భాగంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి సహకారంతో కొత్తపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షులు నున్న జానకి రామ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులు మలగా రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బొందిల శ్రీదేవి, రాష్ట్ర మత్స్యకార విభాగ కార్యదర్శి రాజు, ఒంగోలు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రమీల, ఒంగోలు నగర కార్యదర్శి కోమలి, ఒంగోలు నగర సంయుక్త కార్యదర్శి ఉష, 49వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు మాల్యాద్రి నాయుడు, 21వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు వాసుకి నాయుడు,  కొత్తపట్నం మండల ఉపాధ్యక్షులు జాలయ్య(శేషు), శ్రీకాంత్, మహాదేవ, ఏడుకొండలు రెడ్డి, మణికంఠ, యేసు, జానీ, వెంకటేష్, వినోద్, ఒంగోలు జనసేన నాయకులు బొందిల మధు, తిరుమలశెట్టి నాని, అలజంగి మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com