Logo
Date of Publish : 28 June 2022, 4:35 pm
Editor : Sake Naresh

రైతులకు ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలని కొఠారు ఆదిశేషు డిమాండ్

       దెందులూరు ( జనస్వరం ) : దెందులూరు నియోజకవర్గం, కొవ్వలి గ్రామంలో రైతులకు ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరుతూ రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతుగా దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ  నాయకులు కొఠారు ఆదిశేషు సంఘీభావం తెలపడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఒక్క కొవ్వలి గ్రామంలోనే 19 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించవలసి ఉండగా, 8కోట్లు మాత్రమే చెల్లించారు 2 నెలలు దాటినా ఎటువంటి కదలిక లేపోవడంతో రైతన్నలు రిలే దీక్షలు చేపట్టారని అన్నారు. దెందులూరు జనసేన పార్టీ నుండి రైతుల తరుపున పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గ ఐ.టి విభాగ కో ఆర్డినేటర్ ఏనుగు రామకృష్ణ, నియోజకవర్గ నాయకులు రాంకీ, పూజారి సీతారాం, ఇంటూరి కృష్ణ, నేతి రామకృష్ణ పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com