Logo
Date of Publish : 17 April 2023, 3:02 pm
Editor : Sake Naresh

డొక్కా సీతమ్మ గారి సేవా స్ఫూర్తితో చలివేంద్రం ఏర్పాటు చేసిన కొత్తపల్లి జనసేన యువత

      కొత్తపల్లి, (జనస్వరం) : గత నాలుగు సంవత్సరాల నుండి కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలంలో ఎన్నో సేవా కార్యక్రమాలకు అడ్డాగా పేరుగాంచిన కొత్తపల్లి గ్రామం మరోసారి మందుకు వచ్చారు. ప్రజలకు సేవ చేయుటకు మేం ఎప్పుడు ముందు ఉంటాం అని నిరూపిస్తూ ఎండలు తీవ్రత రోజురోజుకి పెరుగుతుండడంతో కొత్తపల్లి యువత డొక్కా సీతమ్మ గారి సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు తమ వంతు సాయంగా ప్రజల దాహం తీర్చుటకు కొత్తపల్లి సెంటర్ నందు "శ్రీ దాసాంజనేయ స్వామి వారి చలివేంద్రం" ప్రారంభించిన మొదటి రోజు సందర్బంగా ద్రాక్షా రసం పంపిణి చేసారు. అలానే వారంలో ప్రతి మంగళవారం మజ్జిగ పంపిణి చేస్తాము అని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు వచ్చిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com