Logo
Date of Publish : 16 February 2024, 10:40 pm
Editor : Sake Naresh

కొణతాల నివాసంలో కొణతాలతో కొణిదెల భేటీ

  అనకాపల్లి, ఫిబ్రవరి 16, జనస్వరం : జనసేన నాయకులు కొణిదెల నాగబాబు మర్యాద పూర్వకంగా శుక్రవారం సాయంత్రం కొణతాల నివాసంలో ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులు మాజీమంత్రి జనసేన నాయకులు కొణతాల రామకృష్ణ తో భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకు, పార్టీ బలోపేతానికి సుదీర్ఘంగా చర్చించారు. వీరితోపాటు రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు ఉత్తరాంధ్ర నాయకులు సుందరపు సతీష్ కుమార్ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జ్ సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com