Logo
Date of Publish : 09 February 2024, 10:32 pm
Editor : Sake Naresh

గాజువాక కార్యవర్గ సభ్యులతో కోన తాతారావు సమావేశం

   గాజువాక ( జనస్వరం ) : నియోజకవర్గం 86 వార్డు కార్యవర్గ సభ్యులు, ముఖ్య నాయుకులు, జనసైనికులు, వీర మహిళలతో కుర్మాన్నపాలెంలో వార్డు అధ్యక్షులు  కాద శ్రీను ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ PAC సభ్యులు, గాజువాక నియోజకవర్గం ఇంచార్జి కోన తాతారావు  కొత్తగా నియమితులైన 86వ వార్డు కార్యవర్గాన్ని అభినందించారు.  రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేయాలని, బూత్ కమిటీలు, గ్రామ స్థాయి కమిటీలు వెంటనే పూర్తి చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. ఈ సమావేశంలో వార్డు ప్రధాన కార్యదర్శి గంట్ల త్రినాథ్, ఉపాధ్యక్షులు కర్రి రాజు, సూరి అప్పారావు, మహిళా నాయకురాలు కరణం కళావతి, కార్యదర్శి విజయ్, వెంకట్రావు, జ్ఞానేష్, గణేష్, సహాయ కార్యదర్శులు, జనసైనికులు, వీరామహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com