Logo
Date of Publish : 13 December 2023, 6:26 pm
Editor : Sake Naresh

బాపట్లను మురుకి వాడగా చేసిన కోన రఘుపతి 

      బాపట్ల  ( జనస్వరం ) :  బాపట్ల జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికులు గోగన్ ఆదిశేషు మాట్లాడుతూ పట్టణంలోనే శృంగారపురములోని ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి కాపు కళ్యాణ మండపం వెళ్లే రోడ్లు వరుకు పక్కన ఉన్న మురుగు కాలవ మరియు పరిసర ప్రాంతాలు తుక్కు వ్యర్ధాలు నిండి దుర్గంధం వెదజల్లుతుందని అన్నారు. దోమలతో పందులతో అంటూ రోగాలతో స్థానిక రోజులు ఇబ్బందులపాలు అవుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. మీరు ఇలాంటి ప్రాంతాల్లో నివాసం ఉండగలరా ? బాపట్ల మున్సిపల్ కమిషనర్ చెత్త పొన్ను నీటి పొన్ను కట్టించుకోవటానికి ప్రజల్ని వేధిస్తూ ఉన్నాడు. ప్రజల ఆరోగ్యాలు ఎలాగో  పట్టించుకోని కమిషనర్ బాపట్ల పట్టణంలో రాజకీయ నాయకులకు ప్రజల ఓట్లు అయితే కావాలి కానీ, ప్రజల ఆరోగ్యాలు పట్టించుకోరని అన్నారు. జిల్లా అభివృద్ధి అని బాపట్ల మురికివాడ చేస్తూ ప్రజలను దోసుకొని దాసుకుంటున్న ఎమ్మెల్యే  కోన రఘుపతి  మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెత్తను తీసివేయాలని కోరారు. కాలవల్లో ఉన్న చెత్తను తీసివేయాలని కాలవల్లో మురుగును తొలగించాలని బాపట్ల మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యే కోన రఘుపతిని డిమాండ్ చేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com