Logo
Date of Publish : 20 March 2023, 4:11 pm
Editor : Sake Naresh

కోలా విజయలక్ష్మి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కనిగిరి జనసైనికులు

    కనిగిరి ( జనస్వరం ) : జనసేన పార్టీ కృష్ణా గుంటూరు,ప్రకాశం,నెల్లూరు రీజినల్ కోఆర్డినేటర్  కోలా విజయలక్ష్మి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కనిగిరి జనసైనికులు. ఈ సందర్భంగా కోల విజయలక్ష్మి గారు మాట్లాడుతూ కనిగిరి నియోజకవర్గం జనసేన పార్టీ అభివృద్ధిపై నియోజకవర్గ సమస్యలపై, పార్టీ బలోపేతం గురించి జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ తరఫున మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె చెప్పారు ఈ కార్యక్రమంలో కనిగిరి మండల అధ్యక్షుడు ఇండ్ల రమేష్, కనిగిరి టౌన్ అధ్యక్షుడు అంజి నాయుడు, జనసేన నాయకులు రాజేష్, సాయి కిషోర్,చరణ్,రవి అజయ్,శ్రీకాంత్ చిన్నా జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com