Logo
Date of Publish : 26 April 2023, 3:20 pm
Editor : Sake Naresh

శ్రీకాళహస్తిలో KNOW MY CONSTITUENCY కార్యక్రమం

            శ్రీకాళహస్తి ( జనస్వరం ) : 46 వ రోజు KNOW MY CONSTITUENCY కార్యక్రమంలో భాగంగా  శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు  శ్రీరామ్ నగర్ కాలనీలోని వీధుల్లో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని కోరడం జరిగింది. నిత్యావసర ధరలు పెంపు వల్ల పట్టణంలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు మహిళలు తెలిపారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంట్ బిల్లులు, గ్యాస్ ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పల గోపి నాయకులు రవి కుమార్ రెడ్డి, చలమయ్య, నితీష్ కుమార్, చందు చౌదరీ, రాజ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com