Logo
Date of Publish : 21 November 2021, 10:45 am
Editor : Sake Naresh

జాతీయ స్థాయిలో రాణిస్తున్న షార్ట్ పుట్ క్రీడాకారుడు బానోతు అజయ్ కి ఆర్థిక సహాయం చేసిన ఖమ్మం జనసేన నాయకులు

    ఖమ్మం, (జనస్వరం) : జాతీయ స్థాయిలో రాణిస్తున్న షార్ట్ పుట్ క్రీడాకారుడు బానోతు అజయ్ కి ఖమ్మం జనసేన యువజన విభాగం15 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో గోవాలో జరుగునున్న జాతీయ స్థాయి షార్ట్ పూట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకి మంచి పేరును తీసుకురావాలి అని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం యువజన విభాగం అధ్యక్షుడు రామచంద్రరావు గారు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com