Logo
Date of Publish : 16 April 2022, 2:02 am
Editor : Sake Naresh

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే ఖబర్దార్

● రైతాంగాన్ని నట్టేట ముంచిన వైసిపి ప్రభుత్వం

● బాధిత రైతు కుటుంబాలకు రూ. 7 లక్షలు ఇప్పించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిదే

● మరోసారి అవాకులు పేలితే ప్రతిఘటిస్తాం

● అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి హెచ్చరిక

     అనంతపురం, (జనస్వరం) : బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలను ఆదుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన రైతు భరోసా యాత్ర విజయవంతం కావడం వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు. అందుకే వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. వైసిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హేయమని జనసేన జిల్లా అధ్యక్షులు టీ.సి.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  చిలకం మధుసూదన్ రెడ్డి ఖండించారు. బుధవారం సప్తగిరి సర్కిల్ లోని జనసేన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి  భవానిరవికుమార్, నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి, ఈశ్వరయ్య, రాప్తాడు నియోజకవర్గం ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళి హాజరయ్యారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com