Logo
Date of Publish : 09 September 2020, 9:34 am
Editor : Sake Naresh

శాంతిపురం బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన కేజీ సత్రం జనసైనికులు

 శాంతిపురం బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన కేజీ సత్రం జనసైనికులు

                    కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం 7 వ మైలు వద్ద సెప్టెంబర్‌ ఒకటోతేదీన జరిగిన కరెంట్‌ షాక్‌ దుర్దటనలో అశువులు బాసిన జనసైనికులు రాజేంద్ర, సోమశేఖర్‌, అరుణాచలం కుటుంబ సభ్యులను జనసేనాని శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారి పిలుపుతో, ఆయన స్పూర్తితో, జనసేన నాయకులు నానబాల లోకేష్‌ రాయ్‌, పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం కే.జీ సత్రం చీకూరుపల్లె గ్రామానికి చెందిన జనసైనికులు మరియు జనసేనపార్టీ నాయకులు నెహ్రూ రాయల్‌, దుర్గా రాయల్‌, దినేష్‌, సుమన్‌, కిషోర్‌, కుమార్‌, చందు ప్రసాద్‌, హరీష్‌, సురేష్‌, ధరణి, గుణ, బద్రి లతో పాటు శాంతీపురం జనసేన నాయకులు వేణు, కిషోర్‌, నవీన్‌, శేఖర్‌, నవీన్‌, కృష్ణ మూర్తిలతో పాటు కుప్పం నియోజకవర్గ కన్వీనర్లు రామమూర్తి మరియు రమేష్‌ గార్లు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో పరామర్శించి, రాజేంద్ర - సోమశేఖర్‌ ల కుటుంబానికి రూ.15,000 లు, అరుణాచలం కుటుంబానికి రూ.10,000 లు, తన రెండు చేతులు కాలిపోయి చికిత్స పొందుతున్న హరికృష్ణ కుటుంబానికి రూ.10,000 లు చొప్పున మొత్తం రూ.35,000 లను తోటి జనసైనికులు మరియు కళ్యాణ్‌ గారి అభిమానుల మధ్యన ఆర్థిక సహాయం చేసి మృతుల సమాధుల వద్ద ఘననివాళులు అర్పించి, క్షతగత్రులైన అరుణ్‌, సంతోష్లను కలసి పరామర్శించి, దుర్దటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామస్తులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com