Logo
Date of Publish : 10 August 2023, 8:32 pm
Editor : Sake Naresh

కేతిరెడ్డి అవ్వ ఫించన్ తీసేశాడు – మధుసూధన్ రెడ్డి ఫించన్ ఇస్తున్నారు

        ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరం పట్టణంలోని 25 వ వార్డు పార్థసారధి నగర్ కు చెందిన సాలమ్మ అనే వృద్ధురాలు వారి వీధిలో కేతిరెడ్డి రోడ్డు వేయలేదని సేవ్ ధర్మవరం కార్యక్రమంలో చిలకం మధుసూదన రెడ్డి దృష్టికి తెచ్చినందుకు వైఎస్ఆర్సిపి నాయకులు పెన్షన్ తీసేయడంతో తనకు పెన్షన్ వచ్చేదాకా ప్రతినెలా జనసేన పార్టీ తరపున నేనే పెన్షన్ ఇస్తానని ఈ నెల పెన్షన్ డబ్బులు రూ 3 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. వృద్ధురాలు చిలకం మధుసూదన రెడ్డితో మాట్లాడుతూ పెన్షన్ ఎక్కించండి అని వాలంటీర్ ను అడిగితే భర్త చనిపోయిన డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలి అంటూ వాలంటీర్ చెప్పారని  దీంతో భర్త చనిపోయిన 50 సంవత్సరాల తర్వాత డెత్ సర్టిఫికెట్ నేను ఎక్కడి నుంచి తేవాలని అలాగే మీటర్ ప్రాబ్లెమ్ ఉందనడంతో మీటర్ సంబంధించిన సమస్యను ధర్మవరం ఏఈఓ మీటర్ వీళ్లది కాదని క్లీన్ చీట్ ఇచ్చిన పెన్షన్ ఇవ్వలేదని వాపోపోయింది.దీంతో తప్పకుండా నెల నెలా నీకు పెన్షన్ వచ్చేవరకు నేనే ఇస్తానని చిలకం మధుసూదన రెడ్డి వృద్ధురాలకు హామీ ఇవ్వడం జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com