Logo
Date of Publish : 17 June 2023, 2:58 pm
Editor : Sake Naresh

పేర్ని నాని నోరు అదుపులో పెట్టుకో, లేదంటే తాట తీసి దేహశుద్ధి చేస్తాం

         ధర్మవరం ( జనస్వరం ) : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖంగా మాట్లాడుతూ నిన్నటి రోజు వైసీపీ మంత్రులు పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ పేర్ని నాని నోరు అదుపులో పెట్టుకోవాలని లేకుంటే నీకు తాట తీసి దేహశుద్ధి చేయాల్సి వస్తుందని అలాగే పవన్ కళ్యాణ్ రెండు చెప్పులు ఓ బందరు కోతి ఎత్తుకెళ్లిందని అది గూడచారి వర్గాల ద్వారా తెలిసిందని హేద్దేవా చేశారు. గుడివాడ రౌడీ అంటూ సుమలత గెలిచిన చోట మీ జగన్ రెడ్డి లాంటి దుర్మార్గమైన వ్యక్తులు ఆ రాష్ట్రాల్లో లేరు కాబట్టే గెలిచారని పేర్కొన్నారు అలాగే ఈ దుర్మార్గాలను ఎదుర్కొని ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఏకైక వ్యక్తి అది ఒక్క పవన్ కళ్యాణ్ నే అని ప్రజలంతా పవన్ కళ్యాణ్ ను ఆశీర్వదించి 2024 లో జనసేనకు పట్టం కట్టాలని తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com