Logo
Date of Publish : 16 March 2022, 1:10 pm
Editor : Sake Naresh

తులసిరెడ్డి నోరు అదుపులో పెట్టుకో? జనసేన పార్టీ రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పసుపులేటి పద్మావతి

     అనంతపురం, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి చేసిన వ్యాఖ్యలను  జనసేన పార్టీ రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పసుపులేటి పద్మావతి తీవ్రంగా ఖండించారు. అనంతరం పద్మావతి మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీ నేత తులసి రెడ్డిని పులివెందుల ప్రజలు ఎప్పుడో తరిమికొట్టారన్నారు. కాంగ్రేస్ పార్టీ మరియు తులసి రెడ్డి ముగిసిపోయిన అధ్యాయంకి చెందిన వారన్నారు. తులసి రెడ్డి వ్యాక్యలు చూస్తుంటే వైసిపి పార్టీలో కీలుబొమ్మగా మారారేమో అని అనుమానం వస్తోందన్నారు. ప్రబల్బాలు పలికే తులసి రెడ్డికి ఈరోజు దామోదరం సంజీవయ్య పేరు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. దామోదరం సంజీవయ్య గారి నిజాయితీ పరిపాలన గురించి దేశ వ్యాప్తంగా తెలియజేస్తున్నది ఒక్క జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ మాత్రమేనని అన్నారు. నిజంగా తులసి రెడ్డికి చిత్తశుద్ధి ఉంటె పులివెందుల కేంద్రంగా ఉండి వైఎస్ జగన్ రెడ్డిపై పోరాటం చేయాలన్నారు. అంతేకాని పేపర్ ప్రకటనలకే పరిమితం అయ్యి కీలుబొమ్మగా వ్యవహారాలూ చేయొద్దని ఈ సందర్భంగా హితువు పలికారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com