Logo
Date of Publish : 11 May 2022, 8:40 am
Editor : Sake Naresh

కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ నోరు అదుపులో పెట్టుకో : జనసేన నాయకులు పవన్ కుమార్

     కర్నూలు, (జనస్వరం) : జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ కి లేదని, నీ స్థాయి తెలుసుకొని మాట్లాడు అని కర్నూలు జిల్లా జనసేన నాయకులు పవన్ కుమార్ అన్నారు. కర్నూలు నగరంలోని నేడు జనసేన నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్ కుమార్ మాట్లాడుతూ మీ పైన పోటీ చేయడానికి మా జనసైనికులు చాలని పవన్ కళ్యాణ్ అక్కర్లేదన్నారు. ముందుగా మూడు రాజధానుల పేరుతో కర్నూలు నగరంలో రెండు సార్లు భారీ ర్యాలీలు పాలాభిషేకాలు చేసిన మీరు మూడు రాజధానులలో భాగంగా కర్నూలుకు న్యాయ రాజధాని ఎప్పుడు తీసుకొస్తున్నారో చెప్పాలన్నారు. అలాగే కర్నూలు నగరంలో చిన్నారి ప్రీతి బాయ్ కేసును సీబీఐ కి అప్పజెప్పామని, సిబిఐ నిందితులకు శిక్ష పడే విధంగా లోతుగా విచారణ చేస్తుందని చెప్పి ప్రెస్ మీట్స్ పెట్టి ప్రచారం చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఈ కేసులో నిందితులను ఎందుకు ప్రభుత్వం శిక్షించలేదన్నారు. నిరుద్యోగులకు కనీసం ఉద్యోగ అవకాశాలు కల్పించే లేనటువంటి దీన స్థితిలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉందని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com