Logo
Date of Publish : 26 September 2022, 3:30 pm
Editor : Sake Naresh

చిన్నారి స్రవంతికి ” కర్నాటక పవన్ కళ్యాణ్ అభిమానుల ” ఆర్థిక సహాయం

           పుట్టపర్తి ( జనస్వరం ) : నియోజకవర్గం నల్లమడ మండలం కు చెందిన P. స్రవంతి తల్లి యాక్సిడెంట్ లో చనిపోయారు. అలాగే తన నాన్న కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సేవా అసోసియేషన్ వారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చి 1 లక్ష 50 వేల రూపాయల చెక్కును పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు P. స్రవంతి కుటుంబానికి అందజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ధర్మవరం ఇంచార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం ప్రెసిడెంట్ మురళి గౌడ, గౌరవాధ్యక్షులు మంజునాథ్, రాష్ట్ర సభ్యుడు ఓంకార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు పత్తి చంద్రశేఖర్, అబ్దుల్ అబు, దాసరి రామాంజనేయులు, నల్లమడ అధ్యక్షులు మహేష్, Dr. తిరుపతెంద్ర దివాకర్ రెడ్డి, ఆనంద్, చంద్ర, వంశీ, హరి, శివ, గణేష్, ప్యాదిండి వెంకటేష్, వీర మహిళ మని ప్రియ, జబి, పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com