Logo
Date of Publish : 10 February 2022, 1:15 am
Editor : Sake Naresh

అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన కర్ణాటక జనసైనికులు

    కర్ణాటక, (జనస్వరం) : అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి కుటుంబానికి అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవాసమితి ఆధ్వర్యంలో చిన్నారి తల్లితండ్రులకు 20,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చెయ్యడం జరిగినది. ఈ సందర్భంగా చిన్నారి తల్లితండ్రులు మాట్లాడుతూ మాకు సహాయం అందించిన జన సైనికులకు, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మురళి గౌడ్, ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, సదస్సులు మురళి, నవీన్, దర్శన్, నరసింహ మూర్తి, అనిల్, జావిద్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com