Logo
Date of Publish : 21 November 2022, 4:57 pm
Editor : Sake Naresh

కన్నడ రాజ్య దినోత్సవ సందర్భంగా మొక్కలు పంపిన చేసిన కర్నాటక జనసైనికులు

            కర్నాటక ( జనస్వరం ) : కర్ణాటకలో 67వ కన్నడ రాజ్య దినోత్సవం సందర్భంగా చిక్బల్లాపూర్ జిల్లా, సిడ్లగట్ట తాలూకాలో అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో కన్నడ రాజోత్సవం సందర్భంగా 1000 మొక్కల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, చిక్కబళ్లాపుర జిల్లా అధ్యక్షులు అప్పల హరీష్ షడ్లగట్ట, తాలూకు అధ్యక్షులు బుజ్జి నాయక్ చింతామణి, తాలూకు అధ్యక్షులు గజేంద్ర నాయక్, కోలార జిల్లా ఉపాధ్యక్షులు హరీ,ష్ రాజ్యసమితి గౌరవ అధ్యక్షులు మంజునా,థ్ రాజ్యసమితి గని, అఖిల కర్ణాటక చిరంజీవి యువత షీట్ల గౌరవాధ్యక్షులు దినేష్ బాబు, శ్రీనివాస్, చౌడు సంద్ర పాల్గొన్నారు.  అతిథులకు  పవన్ కళ్యాణ్ గారి ఫొటో ఫ్రేములను అందించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com