Logo
Date of Publish : 25 July 2026, 12:00 am
Editor : Sake Naresh

ప్రభుత్వ ఆసుపత్రికి సీలింగ్ ఫ్యాన్లు బహూకరించిన కరిబండి విష్ణుమూర్తి, కరిబండి నాగేశ్వరరావు

గోకవరం, జూలై 24 (జనస్వరం): గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి స్థానిక ఎల్‌ఐసీ ఏజెంట్లు కరిబండి విష్ణుమూర్తి, కరిబండి నాగేశ్వరరావు రోగుల అవసరాల దృష్ట్యా సీలింగ్ ఫ్యాన్లను బహూకరించారు. ఈ సందర్భంగా సీలింగ్ ఫ్యాన్లను అందజేసిన కరిబండి విష్ణుమూర్తి, కరిబండి నాగేశ్వరరావులను వైద్యులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు అభినందించారు. సమాజ సేవా దృక్పథంతో ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన సామగ్రిని అందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామలక్ష్మి, వైద్యులు, నర్సులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు రాయవరపు శ్రీనివాసరావు, అల్లాడ అరుణకుమారి, పిటా అరుణ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com