Logo
Date of Publish : 30 May 2022, 5:04 pm
Editor : Sake Naresh

కాపు JAC నాయకులు దాసరి రాము గారిని సత్కరించిన జనసేన నాయకులు

     పత్తికొండ, (జనస్వరం) : కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకవర్గం జనసేన నాయకులు రాజశేఖర్ నిస్వార్థ జనసైనికుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కాపు JAC దక్షిణ భారత నాయకులు దాసరి రాముని, అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠని జనసేన శ్రేణులు ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాపు నాయకులు దాసరి రాము మాట్లాడుతూ అనునిత్యం పేద, బడుగుబలహీన వర్గాల కోసం పరితపించే జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసుకొని పీడిత వర్గాలకు రాజ్యాధికారం అందించేలా కాపు, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఐక్యమత్యంతో కృషి చేయాలని వ్యాఖ్యానించారు. జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందడుగు వేయాలంటే కచ్చితంగా నిస్వార్థ నాయకుడైన పవన్ కళ్యాణ్ ని 2024లో ముఖ్యమంత్రిగా చేసుకుని తీరాల్సిందే అని, అంతవరకూ నిస్వార్థ జనసైనికులు అందరూ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థమయ్యే విధంగా పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com