అనపర్తి ( జనస్వరం ) : నియోజకవర్గం, బిక్కవోలు మండలం, కాపవరం గ్రామంలో అనపర్తి డంపింగ్ యార్డ్ నుంచి డంపింగ్ యార్డ్ చెత్తను కాపవరం గ్రామంలో వేయడం జరుగుతుంది. దీనివలన ఎన్నో అనారోగ్య పరిస్థితులు, భూగర్భ జలాలు, పంట పొలాలు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కాపవరం గ్రామ పెద్దలు యువకులు ధర్నా చేస్తూ ప్రభుత్వాన్ని పర్యావరణ కోరాల నుండి కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com