Logo
Date of Publish : 22 September 2020, 3:35 pm
Editor : Sake Naresh

తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్న కంటికాపల్లి జనసైనికులు

తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్న కంటికాపల్లి జనసైనికులు

           విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం కంటికాపల్లి గ్రామంలో తాగునీటి సమస్య గత సంవత్సరం గా ఏర్పడింది. దీని పై ఆ గ్రామ జనసేన ఎంపీటీసీ అభ్యర్థి శ్రీ తూరుబిల్లి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆ గ్రామ ప్రజల ల తో కలిసి స్థానిక మండల ఎంపీడీఓ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఇందులో భాగంగా విజయ్ మాట్లాడుతూ గత ఏడాది కాలంగా తాగు నీటి సమస్య ఉంది అని, పలు సార్లు అధికారులకి వినతిపత్రం అందించామని అయినా పరిస్కారము కాకపోవటం తో ఈరోజు మళ్ళీ వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఇకనైనా వెంటనే సమస్య పరిస్కారం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో భాగంగా జనసేన నియోజకవర్గం నాయకులు శ్రీ వబ్బిన సతీష్ గారు మాట్లాడుతూ గ్రామంలో అనధికార పంపు కనెక్షన్ లు ఎక్కువగా ఉన్నాయని, వాటి వల్లనే తాగునీటి సమస్య ఎక్కువ అయినది అని కావున వెంటనే ఆ అక్రమ కనెక్షన్ లు తొలగించి, ప్రజలందరికి తాగు నీరు అందించాలని విజ్ఞప్తి చేశారు.  ఈ కార్యక్రమంలో పైడిరాజు, గణేష్, జనసైనికులు  తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com