Logo
Date of Publish : 05 January 2023, 4:21 am
Editor : Sake Naresh

తొమ్మిది సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కామంధుడిని కఠినంగా శిక్షించాలి : వీరఘట్టం జనసేన నాయకులు

     వీరఘట్టం, (జనస్వరం) : వీరఘట్టం మండలం కిమ్మి గ్రామంలో ఈ నెల రెండవ తేదీన తొమ్మదేళ్ల చిన్నారి పై లైంగిక దాడికి పాల్పడిన కామంధుడిని కఠినంగా శిక్షించాలని నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కిమ్మి గ్రామంలో బాధిత కుటుంబాన్ని పాలకొండ నియోజకవర్గ జనసేనపార్టీ నాయుకులు బుధవారం పరామర్శించారు. బాధితులను ఓదార్చి, వారికి జనసేన పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయుకులు మాట్లాడుతూ అభం, శుభం తెలియని చిన్నారిపై సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన వాడిని కఠినంగా శిక్షించాలని, దానిని చూసి భవిష్యత్‌లో ఎవరూ కూడా ఇటువంటి పాపానికి ఒడిగట్టాలనే ఆలోచన కూడా రాకుండా ఉండే విధంగా చట్టాలను రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గం నాయుకులు జనసైనికులు రౌతు గోవిందరావు, గొర్ల మన్మధ రావు, మత్స. పుండరీకం, జనసేన జానీ, పోరెడ్డి ప్రశాంత్, పొట్నూరు రమేష్, జామి అనిల్, కడగల హరికృష్ణ, గణేష్, వినోద్, అనిల్, సందీప్, వావిలపల్లి నాగభూషణ్, దత్తి గోపాల్, కర్ణేన సాయిపవన్, దండేల సతీష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com